-
Home » sourav ganguly
sourav ganguly
ఇప్పటికైనా మేల్కొ.. వెంటనే ఆ పని చేయ్.. గంభీర్‌కు సౌరవ్ గంగూలీ సూచన..
టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు మాజీ కెప్టెన్, ప్రస్తుత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కీలక సూచన చేశాడు.
ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు స్వల్ప ఊరట..
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్.. గంగూలీ హాట్ కామెంట్స్.. ధ్రువ్ జురెల్ ఫామ్‌లో ఉన్నాడు..
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లో టీమ్ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుందని భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly ) తెలిపారు.
సెంచరీ మిస్.. అయితేనేం గంగూలీ రికార్డును మాత్రం మిస్కానీ రోహిత్ శర్మ..
వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ (Rohit Sharma ) మూడో స్థానానికి చేరుకున్నాడు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. రోహిత్ శర్మను ఊరిస్తున్న 8 భారీ రికార్డులు.. 50 శతకాలు, 500 మ్యాచ్‌లు ఇంకా..
ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) 8 రికార్డులను అందుకునే అవకాశం ఉంది.
15 ఓవర్లు చూసి.. భారత్, పాక్ మ్యాచ్ పై గంగూలీ హాట్ కామెంట్స్.. అఫ్గాన్‌తో ఆడినా..
ఆసియాకప్ 2025లో భాగంగా ఆదివారం భారత్, పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పై సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) ఆసక్తికర కామెంట్లు చేశాడు.
లార్డ్స్‌లో టీమ్ఇండియా ఓటమిపై గంగూలీ కామెంట్స్..
లార్డ్స్‌లో భారత్ గెలవాల్సి ఉందని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు.
సౌరవ్ గంగూలీ బయోపిక్.. షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మాజీ కెప్టెన్..
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ జీవితం త్వరలో వెండితెరపైకి రానున్న విషయం తెలిసిందే
‘సీఎం పదవి ఇస్తే ఓకేనా..?‘ పొలిటికల్ ఎంట్రీపై గంగూలీ.. కుండబద్దలు కొట్టిన దాదా..
ఒకవేళ ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినా కూడా నిర్ణయాన్ని మార్చుకోరా? అని తాజాగా ఓ విలేకరి అడిగారు.
అరెరె అచ్చం గంగూలీ, ద్రవిడ్లాగానే సాయి సుదర్శన్.. ప్రత్యర్థి ఒకరే.. కోహ్లీతోనూ ఓ పోలిక..
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాళ్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీకిలకు ఈ రోజు (జూన్ 20) ఎంతో ప్రత్యేకం.