Home » Soy Milk
నిత్యం ఒక కప్పు పాలను తాగడం వల్ల 280 మిల్లీగ్రాముల కాల్షియం శరీరానికి అందుతుంది. అలాగే నారింజ పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగటంతోపాటు ఇందులో కాల్షియం, విటమిన్ డి కూడా ఉంటాయి.
పాల ఉత్పత్తులు కొంతమందిలో అలెర్జీ లకు కారణమౌతాయి. లాక్టోస్ సహనాన్ని కలిగి ఉన్నవారు డైరీ ఉత్పత్తులకు బదులుగా సోయా మిల్క్‌ను తీసుకోవచ్చు.
సోయా పాలలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఎముకల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఎముకలు విరిగిన వారికి సోయా పాలను తాగిస్తే వారు త్వరగా కోలుకుంటారు.