Home » soyam bapurao vs rathod bapurao
soyam bapurao vs rathod bapurao: ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్యలో ఆధిపత్య పోరు మొదలైంది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుల మధ్య పోటాపోటీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ నిదానంగా కనిపించే వ్యక్త�