Home » SPECIAL CELL
దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ సీమపురి ప్రాంతంలో అనుమానాస్పద బ్యాగ్ లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగ్‌ని పరిశీలిస్తున్నారు.
నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను గురువారం(జనవరి-16,2020) ఉరిశిక్షలు జరిగే జైలు నెంబర్ 3కి షిఫ్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నలుగురు దోషులు పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ లను ఉరితీసే ఏర్పాట్లలో బిజీగా ఉ�