special ceremony

    Tokyo Olympics 2020: లవ్లీనా గెలవాలనే ప్రార్థనల్లో పాల్గొన్న అస్సాం సీఎం

    August 4, 2021 / 06:49 AM IST

    టోక్యో ఒలింపిక్స్ వేదికగా విజయాలతో దూసుకెళ్తున్న అస్సాంకు 24ఏళ్ల బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్‌ గెలవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో అస్సాం సీఎం డా. హిమంత బిశ్వ శర్మ సైతం పాల్గొనడం విశేషం. ఇండియన్ బాక్సర్ గెలవాలని కొవ్వొత్తులు �

10TV Telugu News