Home » spy pigeon
ఒడిశాలోని సముద్ర తీరంలో గూఢచర్య పావురాన్ని గుర్తించారు. ఈ పావురం కాళ్లకు కెమెరా, మైక్రో చిప్‌లు కట్టి ఉన్నాయి. అయితే, ఈ పావురం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దీనికాలుకు ఈ పరికరాలను బిగించారు..? అనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.
భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లో ఓ పావురం కలకలం రేపింది. పలు అనుమానాలకు తావిచ్చింది.