Home » Sravanthi Chokarapu
అల్లు అర్జున్ యాంకర్ స్రవంతితో మాట్లాడుతూ..
యాంకర్ స్రవంతి ఇటీవల తన బర్త్ డే సెలబ్రేషన్స్ కి గోవాకి వెళ్లగా అక్కడ సముద్రపు ఒడ్డున ఇలా చీరలో ఫొటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్ స్రవంతి ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలకు గోవా వెళ్లడంతో అక్కడ ఇలా హాట్ ఫోజులతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది..
యాంకర్ స్రవంతి ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలను గోవాలో తన ఫ్రెండ్స్ తో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
యాంకర్ స్రవంతి తాజాగా చీరలో కళ్లజోడుతో స్టైలిష్ లుక్స్ లో అలరించింది.
యాంకర్ స్రవంతి తాజాగా ఓ సినిమా ఈవెంట్ కి ఇలా ఖాకీ డ్రెస్ లో వచ్చి స్టైలిష్ లుక్స్ లో అలరించింది.
యాంకర్ స్రవంతి తాజాగా సమ్మర్ వెకేషన్ కి థాయిలాండ్ కి వెళ్లగా అక్కడ బీచ్ లలో ఇలా షార్ట్ డ్రెస్ లో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
యాంకర్ స్రవంతి తాజాగా సమ్మర్ వెకేషన్ కి థాయిలాండ్ వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
యాంకర్ స్రవంతి తాజాగా సింగిల్ సినిమాలో శ్రీవిష్ణు గెటప్ లో రెడీ అయి సినిమా ఈవెంట్ ని హోస్ట్ చేసింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.
యాంకర్ స్రవంతి తాజాగా శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుంది. శ్రీశైలంలో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది స్రవంతి.