Sravanthi Chokarapu : శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న యాంకర్ స్రవంతి..
యాంకర్ స్రవంతి తాజాగా శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుంది. శ్రీశైలంలో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది స్రవంతి.




Sravanthi Chokarapu (2)

