Sravanthi Chokarapu : అచ్చం శ్రీవిష్ణు లాగే.. ‘సింగిల్’ మూవీ గెటప్ లో యాంకర్ స్రవంతి.. ఫొటోలు వైరల్..
యాంకర్ స్రవంతి తాజాగా సింగిల్ సినిమాలో శ్రీవిష్ణు గెటప్ లో రెడీ అయి సినిమా ఈవెంట్ ని హోస్ట్ చేసింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.






