Home » Sri Sri
జనసేనాని, త్రివిక్రమ్ల మధ్య సంభాషణా స్రవంతి గోదారి ప్రవాహంలా సాగుతుంది.. వారిద్దరూ లోతుగా చర్చించేది సినిమాల గురించా.. రాజకీయాల గురించా?..
చిరు యాక్ట్ చేసిన ‘రుద్రవీణ’, ‘ఠాగూర్’ సినిమాల్లో మహాకవి శ్రీ శ్రీ రాసిన ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’ అనే లైన్స్ వాడుకున్నారు..