Home » SriLanka
శ్రీలంక ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దేశంలో ఏర్పడిన సంక్షోభంతో కూరగాయలతో సహా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
కొలంబోలోని శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే అధికారిక నివాసంలోకి వేలాది మంది నిరసనకారులు పోలీసు బారికేడ్లను ఛేదించుకుని ప్రవేశించారు. శ్రీలంక జెండాలు, హెల్మెట్లతో భారీ సంఖ్యలో తరలివచ్చి గొటబాయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ �
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పెట్రోల్ ధరలు మరింత పెరిగాయి. తాజాగా, పెట్రోలుపై రూ.50 (శ్రీలంక రూపాయిలో), డీజిల్పై రూ.60 పెంచారు.
శ్రీలంకలో ఇంధన సంక్షోభం కొనసాగుతూనే ఉంది. రాజధాని కొలంబో శివారు పానదురాలో డీజిల్ కోసం క్యూలైన్ లో ఉన్న ఆటో డ్రైవర్(53) బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు.
ఆందోళనలతో అట్టుడుకుతున్న శ్రీలంక
తాజాగా శ్రీలంకలో ఏర్పడిన ఈ సంక్షోభం గురించి బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ట్వీట్ చేసింది. జాక్వెలిన్ శ్రీలంకకు చెందిన యువతి. మొదట్లో శ్రీలంకలో నటించినా ఇక్కడ......
తీవ్ర ఆర్ధిక మాంద్యంలో చిక్కుకుని, ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేని స్థితిలో ఉన్న తమ దేశాన్ని ఆదుకోవాలంటూ శ్రీలంక ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాసా ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్ధించా
శ్రీలంకకు భారత్ సహాయం మరియు ఇతర దౌత్యపరమైన అంశాలపై ఇరువురు చర్చించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ ద్వారా వెల్లడించారు
పొరుగు దేశం శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొంది. పాలు, చికెన్, కూరగాయలు, ఆయిల్ వంటి నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
రెండేళ్లుగా వీసా ఆన్ ఎరైవల్ లేకపోవడంతో పెద్దగా పర్యాటకులు వచ్చింది లేదు. దీంతో దేశంలో పర్యాటక రంగాన్ని ఆదుకునేందుకు వీసా ఆన్ ఎరైవల్ పునరుద్ధరించింది శ్రీలంక.