Home » SriLanka
నెడుమారన్‌కు ప్రభాకరన్ సన్నిహితుడిగా పేరుంది. తంజావురులో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన నెడుమారన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తారు.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇండియా మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా, గురువారం శ్రీలంక–ఇండియా మధ్య రెండో వన్డే జరిగింది.
మహిళల ఆసియా కప్ లో భారత్ శుభారంభం చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. 41 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. టాస్ ఓడిన భారత మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐఫోన్ 14 కొనాలనుకుంటున్నారా? తక్కువ బడ్టెట్‌లో ఏదైనా దేశం వెళ్లొద్దామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఐఫోన్ 14 కొనే డబ్బులతోనే కొన్ని దేశాలు తిరిగి రావొచ్చు. అదే ఫోన్ ధరతోనే ఈ దేశాలు సందర్శించి రావొచ్చు. అలాంటి కొన్ని దేశాలివి.
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తిరిగి ఆ దేశానికి రానున్నారు. కొన్ని వారాల క్రితం ఆయన ప్రజాగ్రహం కారణంగా దేశం వదిలి పారిపోయిన విషయం తెలిసిందే. మొదట మాల్దీవులు, అన
రామసేతుపై మళ్లీ పరిశోధనలు మొదలయ్యాయి. రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడిందా? లేక మానవ నిర్మితమా? అనే విషయాన్ని తేల్చే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు.
శ్రీలంక కొత్త ప్రెసిడెంట్‌గా రణిల్ విక్రమసింఘే
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం హాట్ హాట్ గా సాగింది. ఈ సమావేశంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీలంక ప్రస్తావన తెస్తూ ఏపీ, తెలంగాణకు చురకలు అంటించింది.
శ్రీలంక పరిస్థితులపై ఈరోజు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ, తెలంగాణ అప్పులపై ఆసక్తికర చర్చ జరిగింది.
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాను ఆమోదిస్తున్నానని ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహింద అభయ్‌వర్ధన ఇవాళ ప్రకటించారు. నిన్న మాల్దీవుల నుంచి సింగపూర్‌కు చేరుకున్న గొటబాయ రాజపక్స అక్కడి నుంచి ఈ-మెయిల్లో రాజీనామా లేఖన�