Home » SSC Result
తెలంగాణలో 10వ తరగతి పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. 10వ తరగతి ఫలితాలపై స్పష్టత ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు. మే 13వ తేదీన 10వ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర బో�