Home » stalkerware ads
స్టాకర్‌వేర్ వ్యాప్తిని తగ్గించడానికి గూగుల్ యాక్షన్ తీసుకోనుంది. భార్యలు లేదా భర్తలపై నిఘాపెట్టడాన్ని స్టాకర్ వేర్ అంటారు. ఇటువంటి పనులకు పాల్పడే వారిపై గూగుల్ ఫోకస్ పెట్టింది.