StarKid Song

    బాలీవుడ్‌లో బందుప్రీతి… స్టార్‌ కిడ్స్‌పై పేరడీ సాంగ్‌ వైరల్!

    June 18, 2020 / 04:22 PM IST

    బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోల వారసులే రాజ్యమేలుతున్నారనే వాదన వినిపిస్తోంది. బడా స్టార్ల సపోర్టుతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించినా తర్వాతి సినిమాల్లో ఫ్లాప్ దెబ్బ పడితే ఇంటి ముఖం పట్టాల్సిందే. టాలెంట్ ఉన్నా బయట వాళ్లకు స�

10TV Telugu News