still batchelor

    స్టిల్ బ్యాచిలర్ : సార్ కాదు.. రాహుల్ అని పిలవండి

    March 13, 2019 / 11:55 AM IST

    చెన్నై: దేశ రాజకీయాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే తడుముకోకుండా చెప్పేది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అని. రాహుల్ గాంధీ పెళ్లిపై ఒకప్పుడు పెద్ద చర్చే జరిగింది. రాహుల్ గాంధీని ప్రధాని ఎప్పుడు అవుతారు? అని అడిగేవాళ్�

10TV Telugu News