strike is still ongoing

    RTC సమ్మె ఎఫెక్ట్: దసరా సెలవులు పొడిగింపు?

    October 10, 2019 / 03:06 AM IST

    తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె  ప్రభావం విద్యాసంస్థల సెలవులపై పడింది. ఈ సమ్మె ఇంకా కొనసాగుతున్న కారణంగా దసరా సెలవులను పొడిగించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బ�

10TV Telugu News