Home » Sunitha Boya
సినిమాల్లో అవకాశం కల్పిస్తానని తనను మోసం చేశాడంటూ ఆరోపిస్తూ.. గత కొంతకాలంగా నిర్మాత బన్నివాసుని బెదిరిస్తున్న యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.
యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసును వీడని నీడలా వెంటాడుతున్న, వేదిస్తున్న సునీత బోయ అనే అమ్మాయిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు.