Home » Super Star Rajinikanth
రజినీకాంత్ యోగి ఆదిత్యనాథ్ వద్దకు వెళ్ళగానే ఆయన కాళ్ళకి నమస్కరించాడు. రజినీకాంత్ కి భక్తి ఎక్కువ అని తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సాధువు కాబట్టి వయసులో చిన్నవాడైనా హిందూ ధర్మం ప్రకారం ఆయన కాళ్ళకి నమస్కరించారు.
జైలర్ సినిమా భారీ విజయం సాధించింది. రజినీకాంత్ తో పాటు శివరాజ్ కుమార్, మోహన్ లాల్ గెస్ట్ అప్పీరెన్స్ అదిరిపోయాయి. ఇక అనిరుద్ BGM జైలర్ సినిమాకు బాగా ప్లస్ అయింది. తమిళనాడులోనే కాక అన్నిచోట్లా జైలర్ సినిమా భారీ విజయం సాధించింది.
ఒక వైపు మెగాస్టార్ తన సినిమాకు సంబందించి ప్రమోషన్లు మొదలుపెడుతుంటే రజనీకాంత్ నా సినిమా షూట్ అయిపోయింది ఇక ప్రమోషన్ల రంగంలోకి దిగడమే లేటంటున్నారు.
తమిళనాడులో రజనీకాంత్ ఎంతమంది పేద ప్రజలకు సహాయం చేశాడని ప్రశ్నించారు. ముసలి చంద్రబాబు నాయుడును విజన్ కలిగిన వ్యక్తి అని రజనీకాంత్ మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు.
ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుని కలిశారు. హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చిన రజినీకాంత్ ను సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు. ఇరువురు ఒకరినొకరు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పలు అంశ
రజినీకాంత్ నటుడిగా 47 ఏళ్ళు పూర్తిచేసుకున్నందుకు గాని ఆయన సతీమణి లతా రజనీకాంత్ స్పెషల్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. 47 ఇయర్స్ ఆఫ్ రజినిఇజం అని బ్యానర్ వేయించి, పుష్పగుచ్చం ఇచ్చి, కుటుంబ సభ్యుల మధ్య.............
సూపర్‌స్టార్ రజినీ కాంత్.. దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు తమిళ తంబీలు చెప్తున్నారు..
రజనీకాంత్.. ఆ స్టైల్.. ఎనర్జీని చూడడానికి ఆడియన్స్ ఎప్పుడూ ఎదురుచూస్తునే ఉంటారు. 70 ఏళ్లకు దగ్గరైనా రజనీలో ఆ అగ్రెసివ్ చూడడానికే ఇష్టపడతారు ఫ్యాన్స్
‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షో లో పాల్గొనబోతున్న సూపర్ స్టార్ రజనీకాంత్..
ద్రవిడ పితామహుడు, సంఘ సంస్కర్త..పెరియార్ రామసామి పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేది లేదని తలైవర్ రజనీ కాంత్ స్పష్టం చేశారు. నేను చేసిన వ్యాఖ్యలు నేను రాసుకున్నవి కాదని…. వాటిపై పత్రికల్లో కధనాలు కూడా వచ్చాయని, కావాలంటే వాటిని చూపిస్�