Home » Sureka
ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని మెగాస్టార్ చిరంజీవి దంపతులు కలిశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్న చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలో సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించగా.. �