Home » Surender Redddy
టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్‌గా సురేందర్ రెడ్డి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ డైరెక్టర్ ప్రస్తుతం అక్కినేని యంగ్ హీరో అఖిల్‌తో కలిసి ‘ఏజెంట్’ అనే స్పై థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ