Home » T Nagar
క్రికెట్..దీంట్లో తారాస్థాయికి చేరుకున్న వారికి డబ్బులకు కొదవలేదు..కో..అనకుండానే కోట్లు రాలతాయి. అందులోను స్టార్ క్రికెటర్ కు కోట్లు కూడా ఓ లెక్కలోవి కాదు. కానీ ఇక్కడ ఉన్న ఓ క్రికెటర్ మాత్రం కేవలం రూ.2 వందల వాచ్ కోసం ఎంతగా గీసి గీసి బేరం ఆడటం �