Home » T20 team
భారత్‌లో పర్యటించడానికి సిద్ధమైన దక్షిణాఫ్రికా జట్టు న్యూ ఢిల్లీకి చేరుకుంది. టీ20లు, టెస్టు సిరీస్‌లు ఆడేందుకు బయల్దేరిన జట్టు సెప్టెంబరు 15న తొలి మ్యాచ్ ఆడనుంది. క్వింటన్ డి కాక్ కెప్టెన్సీలో టీ20 ఫార్మాట్ ఆడేందుకు సఫారీలు సిద్ధమయ్యారు. ఇంద