tallest structure

    Saudi Arabia : సౌదీలో ప్రపంచ ఎనిమిదో వింత..అదేంటో తెలుసా!

    July 26, 2022 / 10:30 AM IST

    సౌదీ అరేబియాలో త్వరలో అత్యంత భారీ స్థాయిలో నిర్మాణం కానుంది. పేరుకు తగ్గట్లే ఇది ఎత్తుకన్నా పక్కలకు ఎక్కువగా విస్తరించి ఉంటుంది. ఈ నిర్మాణం ఏకంగా 120 కిలోమీటర్ల పొడవు ఉండనుంది. దీని పొడవు దాదాపుగా అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్రం అంత ఉండను�

10TV Telugu News