Home » Tamil Nadu
తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి స్పందిస్తూ తమ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
ప్రధాని మోదీ, బీజేపీ పొలిటికల్ స్కెచ్ తెలిసిన వారు రాజదండం ప్రతిష్ట.. ఆ సందర్భంగా జరిగిన తమిళ సంప్రదాయ పూజలను గమనిస్తే ఇదేదో పొలిటికల్ గేమ్ గా కనిపిస్తోందని అంటున్నారు.
సౌత్ ఇండియాపై అమూల్ ఫోకస్ పెంచింది. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని.. పనులు కూడా మొదలు పెట్టింది. అయితే కర్ణాటక, తమిళనాడులో మాత్రం అమూల్ విస్తరణకు వ్యతిరేకత వస్తోంది.
హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం అని పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా యువత చెవికెక్కడం లేదు. తమిళనాడులో ఓ డాగ్, అతని యజమాని వీడియో చూస్తే అయినా కాస్త ఆలోచిస్తారనిపిస్తోంది.
గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆదివారం రాత్రి స్థానిక నుంగంబాక్కంలోని ఓ ప్రైవేటు ప్రివ్యూ థియేటర్లో భార్యతో కలసి ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. అవినీతి, ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోర�
కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నమలై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నడిరోడ్డుపై కోట్ల రూపాయల కరెన్సీ కట్టలున్న కంటైనర్లు ఆగిపోయి ఉన్నాయి. అది తెలిసిన జనాలు భారీగా వచ్చారు.
జల్లికట్టు క్రీడల్లో భాగమైన బర్రెలు, ఇతర పశువులకు అవస్థలు, నొప్పి తగ్గించేందుకే తమిళనాడు ప్రభుత్వం జంతు చట్టంలో సవరణలు చేసినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ సవరణలను ఆమోదిస్తూనే జల్లికట్టు క్రీడకు అనుమతి ఇస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.
కల్తీసారా అమ్మకాన్ని అరికట్టడంలో విఫలమైన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ముగ్గురు ఇన్ స్పెక్టర్లు, నలుగురు సబ్ ఇన్ స్పెక్టర్లను సస్పెండ్ చేసినట్లు నార్త్ జోన్ ఐజీ కన్నన్ పేర్కొన్నారు.
Audio Files Row : తమిళనాడులో ఆడియో ఫైల్స్ రచ్చ