-
Home » Tata Car Sales
Tata Car Sales
టాటా కార్లపై రూ.1.40 లక్షల వరకు తగ్గింపు.. మీకు నచ్చిన కారు కొనేసుకోవచ్చు!
December 9, 2023 / 04:15 PM IST
Tata Car Discounts 2023 : టాటా మోటార్స్ డిసెంబర్ 2023లో ఎంపిక చేసిన కార్లపై రూ. 1.40 లక్షల వరకు భారీ తగ్గింపులను అందిస్తోంది. టాటా హారియర్, సఫారి, ఆల్ట్రోజ్, టియాగో, టిగోర్లపై ఆకర్షణీయమైన తగ్గింపును అందిస్తోంది.