Home » tdp leaders
హోంమంత్రి కారుపై దాడి జరిగిందంటే తనపై జరిగినట్లేనని అన్నారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని చెప్పారు.
Amma Vodi Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో లేనిపోని అపోహలన్ని సృష్టిస్తున్నారంటూ ఏపీ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేశ్ మండిపడ్డారు.
గుడివాడ క్యాసినో అంశంపై టీడీపీ చీర్ బాయ్స్ అల్లరి అల్లరి చేస్తుందని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.
విజయవాడ టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
కష్టపడే వారికే పార్టీ టికెట్
ఏపీలో ఎన్టీఆర్ రభస _
జూ. ఎన్టీఆర్పై విరుచుకుపడుతున్న టీడీపీ నాయకులు..!
ఈ నెల 22న చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించించే అవకాశం ఉంది. భారీవర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశారంటూ కమిషనర్ చిట్టిబాబు ఫిర్యాదుతో 19 మందిపై కుప్పం పిఎస్ లో కేసు నమోదు అయింది.
టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అంబటి అన్నారు. ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.