Home » tdp leaders
టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అంబటి అన్నారు. ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ నేతలపై మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
గుంటూరు జిల్లా మంగళిగిరి టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రికత్త నెలకొంది. టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.
కోడెల విగ్రహ ఏర్పాటుపై వివాదం..!
దిశ యాప్ పై పొలిటికల్ రగడ
కర్నూలు జిల్లాలో ఫాక్ష్యన్ రాజకీయాలు భగ్గుమన్నాయి. ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలపై ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించనుంది. ఎన్నికలకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ..ఏప్రిల్ 01వ తేదీన ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిందంటూ..టీడీపీ నేతలు పిటిషన్ దా�
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రజల మద్దతు కోల్పోయారని పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నేతలపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చంద్రబాబు పీఏ మనోహర్ తో పాటు మరో పది మందిపై కేసులు నమోదు చేశారు.
తాను తప్పు చేసినట్లు భావిస్తే..సస్పెండ్ చేయొచ్చని, రాజీనామా చేయాలని ఆదేశిస్తే..ఇప్పుడే రాజీనామా చేస్తానని టీడీపీ ఎంపీ కేశినేని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.