Home » TDP Politics
ఎవరికి వారే అన్నట్లుగా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు చేసుకోవడం మొదలుపెట్టారు. కొన్ని సందర్భాల్లో పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం మొదలుపెట్టారు.
లోకల్గా లుకలుకలే దానికి కారణం అన్నది చాలామంది అభిప్రాయం.
ఎంపీ గల్లా జయదేవ్ ఎక్కడ..?
Visakhapatnam administrative capital from Ugadi : తెలుగు కొత్త సంవత్సం ఉగాది నుంచి విశాఖ…పరిపాలనా రాజధానిగా ఉండనుంది. ఉగాది నుంచి విశాఖలో పరిపాలనా రాజధాని ఉంటుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. చట్ట పరంగా ఉగాది నుంచి విశాఖ రాజధానిగా పరిపాలన సాగుతుందన్నారు. �
మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పోటీపోటీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.