Telangana Cabinet Meeting Today News Live

    Telangana : కేబినెట్ మీటింగ్, ఏ అంశాలపై చర్చించనున్నారంటే

    August 1, 2021 / 06:54 AM IST

    తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. బైపోల్‌ ముందు మంత్రిమండలి భేటీ కానుండటం ఆసక్తి కలిగిస్తోంది. ప్రగతి భవన్‌లో 2021, ఆగస్టు 01వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు భేటీకానున్న కేబినేట్‌.. ప్రధానంగా దళితబంధు, చేనేత, దళిత బీమాపై చర్చ జరగనుంది.

10TV Telugu News