Home » telangana vets rape murder
తిరుపతిలో కార్యకర్తలను ఉద్ధేశించి ప్రసంగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో దిశ హత్యాచార ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆడవాళ్లపై అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. అమ్మాయిలు అన్యాయాల్ని ఎదుర్కోవాలని.. అటువంటి ధైర�