telengana education

    తెలంగాణ స్టూడెంట్స్‌ ఆన్‌లైన్ క్లాసులకు నయా గైడ్‌లెన్స్

    August 25, 2020 / 06:45 PM IST

    తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబరు 1నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైపోతుంది. నర్సరీ నుంచి డిగ్రీ కాలేజ్ విద్యార్థుల వరకూ ఆన్‌లైన్ క్లాసులు జరుగుతాయని కన్ఫామ్ చేసేశారు అధికారులు. మరి ఆ క్లాసులు ఎంతసేపు జరగాలి.. ఎన్ని గంటలు జరగాలనే దానిపైనా గైడ్ ల�

10TV Telugu News