Home » Telugu News
తెలంగాణ ముఖ్యమంత్రి KCR ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నారు. పలు సభల్లో పాల్గొంటున్నారు. ఏప్రిల్ 09వ తేదీ మంగళవారంతో ప్రచారం ముగియనుంది. వికారాబాద్ సభతో కేసీఆర్ ప్రచారానికి స్వస్తి పలకనున్నారు. సీఎం సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చే�