Home » Telugu State
NEET 2020 Exam : వైద్య విద్య ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగనుంది. ఇందుకోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు లక్షా 17 వేల మంది విద్యార్థులు ఇప్పటికే ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసున్నారు. దీంతో
తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 24, ఆగస్టు 25 తేదీల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈశాన్య మధ్యప్రదేశ్, దక్షిణ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోం�