Home » Telugu states
పండింది మిర్చి కాదు బంగారమే అన్నట్లు మురిసిపోతున్నారు అన్నదాతలు ఈ ఏడాది మిర్చి ధరలు చూసి.
తెలుగు రాష్ట్రాల మధ్య మీటర్ వార్..!
2021-22 ఆర్థిక సంవత్సరంలో 10 నెలల్లో రెండు రాష్ట్రాల్లో 47వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో 25 వేల 238.29 కోట్ల సరుకు విక్రయించినట్టు వెల్లడించారు.
ఈమధ్య రిలీజ్ ల కోసం పోటీపడి వరసగా ధియేటర్లోకొచ్చిన సినిమాలు ఈ వీక్ కాస్త రిలాక్స్ అయ్యాయి. మోహన్ బాబు మూవీతో పాటూ ఏవో కొన్ని సినిమాలు తప్పించి పెద్దగా సినిమాల మధ్య పోటీ లేదు.
ఏపీకి న్యాయం జరిగే సమయం ఇప్పటికి వచ్చిందని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే అన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆయన సూచించారు.
ఈ సమావేశం ఎజెండాలో తొలుత ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు మొత్తం 9 అంశాలను పెట్టారు. దాంతో ప్రత్యేకహోదా అంశం తెరపైకి వచ్చింది. కానీ అందులో నుంచి హోదాతో పాటు పన్ను రాయితీని తొలగించింది.
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభంగా జరుగుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. ఏకాదశి సందర్భంగా భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు.
బయటపడ్డ రియల్ మోసాలు.!
ప్రతీఏటా సంక్రాంతి పండుగకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సంస్థలు అదనపు బస్సులను నడపుతుంటాయి.
ఒమిక్రాన్ భారత్లనూ వేగంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ కేసులు కనిపిస్తూనే ఉన్నాయి.