Home » Terms & Conditions
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులుతో చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ముందు ప్రకటించినట్లే సమ్మె ప్రారంభించగా.. ఆర్టీసీ సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 1200మందిని మాత