Home » Thalliki Vandanam
ఎన్నో ఇతర ప్రాధాన్యాలు పక్కన పెట్టి మరీ పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించామని పయ్యావు కేశవ్ తెలిపారు.
జగన్.. అమ్మ ఒడి పేరుతో ప్రతీ ఏటా ఎంతో కొంత కోత పెట్టారని మంత్రులు చెప్పారు.
ఇక సంక్రాంతి లోపు గుంతలు లేని రోడ్లు నిర్మించాలని చంద్రబాబు సంకల్పించారు.