Home » Thaman
గుంటూరు కారం సినిమాలో ఆరు పాటలు మాత్రమే ఉండగా సినిమాలో లేని ఇంకో పాటని త్వరలో రిలీజ్ చేయబోతున్నారు.
తాజాగా ‘They Call Him OG’ సినిమా దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు థమన్ సీరియస్ గా కుర్చొని డిస్కషన్స్ చేస్తున్న ఫోటోని చిత్రయూనిట్ షేర్ చేసి ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు అని తెలిపారు.
గుంటూరు కారం ఓటీటీలో ఘాటు చూపించడానికి వచ్చేస్తోంది. రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఇంతకీ ఏ ఓటీటీలో.. ఎప్పటి నుండి?
గుంటూరు కారం 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ పై మీమ్స్. ఆ డీజే సాంగ్‌ని కాపీ కొట్టిన థమన్ అంటూ..
ఇంకా గుంటూరు కారం షూటింగ్ జరుగుతుందనే సమాచారం. కానీ తాజాగా గుంటూరు కారం డబ్బింగ్ వర్క్ మొదలైందని ఓ ఫొటో వైరల్ గా మారింది.
బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించగా చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు.
అఖండ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకి వచ్చిన ప్రతి ఆడియెన్ మాట్లాడిన మొదటి మాట.. థమన్ బ్యాక్‌గ్రౌండ్. అయితే అఖండలో థమన్ క్రెడిట్ ఏం లేదు అంటున్నాడు బోయపాటి.
ఈ ఈవెంట్లో శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్ గా అదరగొట్టింది. ఇన్నాళ్లు శ్రీలీల నటనతో పాటు సూపర్ డ్యాన్సర్ అని పేరు ఉంది. ఇప్పుడు తనలోని మరో ట్యాలెంట్ ని చూపించి మరోసారి ప్రేక్షకులందర్నీ ఆశ్చర్యపరిచింది శ్రీలీల.
స్కంద సినిమా నుంచి మొదటి పాటని నేడు విడుదల చేశారు. నీ చుట్టూ చుట్టూ తిరిగెనే.. అంటూ ఈ పాటు సాగింది. మాస్ బీట్ తో థమన్ అదరగొట్టాడు. ఇక లిరికల్ సాంగ్ రిలీజ్ చేసినా రామ్, శ్రీలీల డ్యాన్స్ బిట్స్ కూడా చూపించారు.
త్రివిక్రమ్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురూజీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో త్రివిక్రమ్ ని సపోర్ట్ చేస్తూ థమన్..