Thanks giving at Ramlila Maidan

    మేం దేశం కోసం పనిచేస్తాం..మతం కోసం కాదు: ప్రధాని మోడీ

    December 22, 2019 / 09:16 AM IST

    బీజేపీ ప్రభుత్వం దేశం కోసం పనిచేస్తుంది కానీ మతం కోసం కాదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం (డిసెంబర్ 22) ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో బీజేపీ కృతజ్ఞత సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ..పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని క�

10TV Telugu News