Home » thor
ఈ వారం సినిమా ప్రియులకు పండుగనే చెప్పాలి. దాదాపు 20కు పైగా సినిమాలు OTT మరియు థియేటర్ లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఆ వరసలో ముందుగా తమిళ్ హీరో ఆర్య యాక్షన్ థ్రిల్లర్ సినిమా "కెప్టెన్" కొత్త కథాంశంతో ఈ నెల 8న విడుదల కానుంది. మరసటి రోజూ....