three children provision

    GHMC ఎన్నికల్లో ’ముగ్గురు పిల్లల నిబంధన’పై హైకోర్టులో పిటిషన్

    November 12, 2020 / 04:14 PM IST

    GHMC elections : ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలున్న వారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. శ్రీధర్ బాబు, మహ్మద్ తారీఖ్ వేసిన వ్యాజ్యాలపై గురువారం (నవంబర్ 12, 2020) కోర్టు విచారణ జరిపింది. మున్సిపా�

10TV Telugu News