Home » threw him out
తల్లి తండ్రులను చూడకుండా వారి ఆస్తిని మాత్రం అనుభవించాలి అనుకునే వారికి బుద్ధి వచ్చేలా చేశారు అధికారులు. వివరాల్లోకి వెళ్తే.. మదురై జిల్లా తిరుమంగలం సమీపంలోని కరడిక్కల్ గ్రామానికి చెందిన వైరవన్(80)కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. క�