Time Constraint

    ఇక 24×7 ఎప్పుడైనా కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు

    March 3, 2021 / 03:36 PM IST

    Can Get Vaccinated 24×7 క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేసే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ పంపిణీ సమయంపై ఉన్న ఆంక్షలను తొలగించింది. ప్రజలు వారికి అనువైన సమయంలో 24×7 ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవ�

10TV Telugu News