Home » Tirumala Chairman
టీటీడీకి 300 కోట్ల రూపాయల విరాళం వెనుక ఎన్నో ట్విస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై 10టీవీ చేసిన పరిశోధనలో మరెన్నో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
TTD పాలకమండలి కీలక సమావేశం జరుగుతోంది. 2020, మే 28వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ఛైర్మన్ సుబ్బారెడ్డి అధ్యక్షతనలో జరుగుతున్న ఈ సమావేశానికి టీటీడీ ఈవో అనీల్ కుమార్ సింఘాల్ మరికొంత మంది సభ్యులు పాల్గొన్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం మూడు నెలలకు ఒక్క స