Home » Tirumala
తిరుమల ఘాట్ రోడ్‌పై తరచూ ప్రమాదాలు
Tirumala Bus Accident : తిరుమల నుండి తిరుపతికి వెళ్తుండగా 28వ మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అధిక వేగానికి తోడు స్టీరింగ్ కూడా లాక్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
Tirumala : వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. కొండపై ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు.
Tirumala :వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కొండపై 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.
మే20 నుంచి 22వ తేదీ వరకు డిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాలని పేర్కొంది.
తిరుమల కొండలను ప్లాస్టిక్, వ్యర్ధ రహిత ప్రాంతంగా ఉంచడానికి స్వచ్ఛ తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమాన్ని ప్రారంభించామని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.
TTD: ఆ భక్తుడు చాకచక్యంగా మొబైల్ ఫోన్ ను ఆలయంలోకి తీసుకెళ్లాడని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
Srivari Brahmotsavam: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు వాహనసేవలు నిర్వహిస్తారు. మే 13న పుష్పయాగంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడి ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. పటిష్టమైన భద్రత ఉన్నా ఓ భక్తుడు శ్రీవారి గర్భగుడి వరకు మొబైల్ తీసుకెళ్లటం వివాదాస్పదంగా మారింది.
Terrorists In Tirumala : తిరుమలలో ఉగ్రవాదులు? క్లారిటీ ఇచ్చిన ఎస్పీ