Home » Tirumala
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం 5 గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు.
టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఆయా ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఆదివారం 87 వేల 407 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీల్లో భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ.4.47 కోట్లు ఆదాయం వచ్చింది.
తిరుమల నడక దారిలో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత
శ్రీవాణి ట్రస్టు నిధులపై టీటీడీ శ్వేతపత్రం విడుదల
3 ఏళ్ల బాలుడిపై చిరుత దాడి
కొండ మీద జరుగుతున్న దుర్మార్గాలు ఆ భగవంతుడికే తెలియాలన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక.. శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ ట్రస్ట్ ద్వారా రోజుకు వేయి టిక్కెట్లకు పైగా అమ్ముతున్నారని పేర్కొన్నారు.
వివిధ బ్యాంకుల్లో రూ. 139 కోట్లు ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ డిపాజిట్లపై రూ. 36 కోట్ల వడ్డీ వచ్చిందని తెలిపారు.
Tirumala : చిరుత దాడిలో గాయాలపాలైన బాలుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
టీటీడీపై రాజకీయ స్వార్థపర ప్రయోజనాల కోసం కొందరు పలు ఆరోపణలు చేస్తున్నారని పాలక మండలి సమావేశంలో అధికారులు అన్నారు.