Home » Tirumala
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది.
టీటీడీలో విప్లవాత్మకమైన మార్పు తీసుకు వచ్చారు. నగదు చెల్లింపు స్ధానంలో UPI విధానాన్ని ప్రవేశ పెడుతున్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎంతమంది భక్తులు వచ్చినా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.(TTD Decisions)
శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. కొన్నాళ్లుగా ప్రతి నెలా వడ్డీ కాసుల వాడి హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటుతోంది. జూన్ నెలలోనూ రికార్డు స్థాయిలో కానుకలు వచ్చాయి.(Tirumula Hundi Income Report)
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు జరుగనున్నాయని ..రెండేళ్ల తర్వాత మాడ వీధుల్లో వాహన సేవలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు.
తిరుమల వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త అందిచింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం నిజామాబాద్ నుంచి తిరుపతికి ఏసీ బస్సులను ప్రారంభిస్తోంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమలలో వసతి కోటాను ఈరోజు ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది.
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.
తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో వేంచేసి యున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం బుధవారం శ్రీవారి మెట్టు సమీపంలో వైభవంగా జరిగింది.