To Not Go Outside

    నాన్నా.. కరోనా వస్తది బయటకెళ్లొద్దు: గుండెలు పిండేసే వీడియో

    March 26, 2020 / 06:07 AM IST

    లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప అసలు బయటకి రావద్దని ప్రభుత్వం మోత్తుకుంటుంది. కానీ, ఎవ్వరూ ప్రభుత్వం మాట వినడం లేదు. ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వస్తున్నారు. పోలీసుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ప్రజలను

10TV Telugu News