Home » Today Last Day
ఓటుహక్కు పొందడం ప్రతి పౌరుడి బాధ్యత. ఓటర్లు నమోదు చేసుకోవడానికి నేడు ఆఖరి రోజు. అర్హులైన వారు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు స్వీకరించేందుకు పలుచోట్ల సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికలు సంఘం. ఓటరుగా నమోదు చేసుకోవ