Home » Tokyo
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు రెండో సిల్వర్ మెడల్ దక్కింది. హైజంప్ ఈవెంట్ లో రెండో స్థానంలో నిలిచిన భారత అథ్లెట్ నిషద్ కుమార్ వెండి పతకం గెల్చుకున్నాడు.
గుజరాత్ వాద్ నగర్ కు చెందిన భవీనా 12 నెలల వయస్సులో పోలియో బారిన పడింది. అప్పుడు ఆమె నాలుగో తరగతి చదువుతోంది.
విశ్వక్రీడా కోలాహలానికి నేటితో తెరపడనుంది. 17రోజుల పాటు ఆద్యంతం ఉత్కంఠబరితంగా సాగిన ఒలింపిక్స్లో.. యధావిధిగా చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే.. టోక్యో ఒలింపిక్స్లో భారత్ చరిత్ర సృష్టించింది.
భారత్కు గోల్డ్ మెడల్.. వందేళ్లలో మొదటిసారి
టోక్యో ఒలింపిక్స్ లో పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్-ఏలో నీరజ్ చోప్రా ఫైనల్స్ కు చేరాడు. 86.65 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్కు చేరాడు.
స్టార్ ఫైటర్.. ఇండియన్ రెజ్లింగ్ స్టార్ వినేశ్ ఫోగట్ టోక్యో ఒలింపిక్స్ వెళ్లకుండా ఆపేశారు అధికారులు. యురోపియన్ యూనియన్ (EU) వీసా మీద ట్రైనింగ్ కోసం వెళ్లిన ఆమె ఒకరోజు ఎక్కువగా ఉందనే నెపంతో అడ్డుకున్నారు.
జపాన్ రాజధాని టోక్యోలో ఒక భారీ బిల్ బోర్డుపై ఓ పెద్ద పిల్లి కనిపించింది. కూర్చొన్నది కాస్తా పైకి లేచి meowing (మియావ్) అంటోంది. పిల్లి మధ్యలో అడ్వర్టైజ్ మెంట్స్ కనిపిస్తున్నాయి.
జపాన్ కరోనా వైరస్ డెల్టా వేరియంట్ (Delta Variant) విజృంభిస్తోంది. రోజురోజుకీ డెల్టా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో దేశ రాజధాని టోక్యోలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. జూలై 23 నుంచి టోక్యోలో ఒలింపిక్స్ సమరం ప్రారంభం కానుంది.
జపాన్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మట్టి చరియలు విరిగిపడుతున్నాయి. టోక్యోకు పశ్చిమాన ఉన్న ఓ పట్టణంలో భారీగా మట్టిచరియలు విరిగిపడీత ఘటనలో 19 మంది అదృశ్యమైయ్యారు. నీటి బుగ్గలకు పేరుగాంచిన అటామి అనే పట్టణంలో శనివారం జ�
బ్రెస్ట్ ఫీడింగ్ తల్లులు..తమ పిల్లలను వెంట తీసుకరావొచ్చని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కెనడా బాస్కెట్ బాల్ క్రీడాకారిణి..కిమ్ గౌచర్ చేసిన విజ్ఞప్తికి IOC స్పందించింది.